Telugu » Photo-gallery » Tollywood Actress Anasuya Bharadwaj Latest Insta Pics In Blue Color Baby Doll Dress
బ్లూ కలర్ బేబీ డాల్ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. 2024లో ఫస్ట్ ట్రిప్ అంటూ
Anasuya Bharadwaj: నెటిజన్స్ ఎన్ని రకాల వల్గర్ కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేసే యాంకర్, నటి అనసూయ. తాజాగా ఇన్స్టాగ్రామ్లో 2024లో ఫస్ట్ ట్రిప్ అంటూ అనసూయ షేర్ చేసిన బ్లూ కలర్ బేబీ డాల్ డ్రెస్ ఫోటోలు చూస్తే కుర్రాళ్ళ మతిపోవడం ఖాయం..