Krithika Sheru Baby Shower : చెల్లి సీమంతం దగ్గరుండి సెలబ్రేట్ చేసిన హీరోయిన్.. కృతిక షేరు సీమంతం ఫొటోలు చూశారా?
వరుణ్ సందేశ్ భార్య, ఒకప్పటి హీరోయిన్ వితిక షేరు తాజాగా తన చెల్లి కృతిక షేరు సీమంతం వేడుకలను దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. కృతిక షేరు సీమంతం వేడుకల ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
























