Varun Tej Lavanya Tripathi : ఇటలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కొడుకు మొదటి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
Varun Tej Lavanya Son First Birthday: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట తాజాగా తమ కొడుకు వాయువ్ తేజ్ మొదటి పుట్టిన రోజుకి ఇటలీకి వెకేషన్ వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటలీ వెకేషన్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు వరుణ్, లావణ్య.








Varun Tej Lavanya Tripathi Son First Birthday Celebrations
