Vishnupriya Bhimeneni: ఎరుపు చీరలో.. ఎద అందాలు చూపిస్తూ.. విష్ణు ప్రియ గ్లామర్ రచ్చ
ఎరుపు రంగు చీరలో యాంకర్ విష్ణుప్రియ(Vishnupriya Bhimeneni) తన గ్లామర్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎద అందాలను వడ్డిస్తూ ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లోనూ హాట్నెస్ జోడించి, తన ఎద పరువాలతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారి, తెగ హల్చల్ చేస్తున్నాయి.








