Vishnupriya Bhimeneni : సద్గురు ఆశ్రమంలో యాంకర్ విష్ణుప్రియ.. ఆదియోగి వద్దకు వెళ్లి.. ఫొటోలు..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా సద్గురు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆదియోగిని దర్శించుకుంది. ఆ ఆశ్రమంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది విష్ణుప్రియ.












