Lauren Bell : డబ్ల్యూపీఎల్ కొత్తందం.. ఆర్‌సీబీ ప్లేయ‌ర్ లారెన్ బెల్ పిక్స్ చూస్తే మ‌తి పోవ‌డం ఖాయం..

Lauren Bell : డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ మైదానంలో త‌న బౌలింగ్‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలో త‌న అందంతోనే యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. ఈ ముద్దు గుమ్మ‌ను ఆర్‌సీబీ 90 లక్ష‌ల‌కు సొంతం చేసుకుంది. (pic credit @ Lauren Bell)

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13