Telangana Final Exit Poll Results 2023 : తెలంగాణ కింగ్ ఎవరు? మూడు పార్టీల్లో ముఖ్యుల జాతకాలు ఎలా ఉన్నాయి

ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Telangana Final Exit Poll Results 2023 : తెలంగాణ కింగ్ ఎవరు? మూడు పార్టీల్లో ముఖ్యుల జాతకాలు ఎలా ఉన్నాయి

Telangana Final Exit Poll Results 2023

Updated On : December 1, 2023 / 10:21 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మరి, ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు పట్టం కట్టగా, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ కు జై కొట్టాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అని తేల్చాయి. మరి, ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా కట్టాయి? మూడు పార్టీల్లో ముఖ్యుల జాతకాలు ఎలా ఉన్నాయి? పరాజయం అంచున ఉన్న నేతలు ఎవరు? గులాబీదళంలో విక్టరీ కొట్టే నేతలు ఎవరు? కాంగ్రెస్ లో గెలిపు సాధించే లీడర్లు ఎవరు? బీజేపీలో బడా నేతల జాతకాలు ఎలా ఉన్నాయి? స్పెషల్ అనాలసిస్.. ”ఫైనల్ ఎగ్జిట్ పోల్స్” బ్యాటిల్ ఫీల్డ్ లో..