Telangana Election Results: 119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి

కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక BRSకి 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇవి కాకుండా బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్ని గెలుపొందాయి. కాగా, ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరు గెలుపోందారో ఓసారి చూద్దాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ఏకంగా 64 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితికి 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇవి కాకుండా భారతీయ జనతా పార్టీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్ని గెలుపొందాయి. కాగా, ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరు గెలుపోందారో ఓసారి చూద్దాం.

మహబూబ్‌నగర్‌(14) Cong-12, BRS-2
కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి ( కాంగ్రెస్‌)
నారాయణపేట – చిట్టెం పర్ణికారెడ్డి (కాంగ్రెస్‌)
మహబూబ్‌నగర్‌ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌)
జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి (కాంగ్రెస్‌)
దేవకరకద్ర – మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌)
మక్తల్‌ – వాకిటి శ్రీహరి (కాంగ్రెస్‌)
వనపర్తి – తూడి మేఘారెడ్డి (కాంగ్రెస్‌)
నాగర్‌కర్నూల్‌ – కూచికుళ్ల రాజేశ్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
అచ్చంపేట – చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్‌)
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి ( కాంగ్రెస్‌)
షాద్‌నగర్‌ – వీర్లపల్లి శంకర్‌ ( కాంగ్రెస్‌)
కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్‌)
గద్వాల – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
అలంపూర్‌ – విజయుడు (బీఆర్‌ఎస్‌)

ఆదిలాబాద్(10) Cong-4 , BRS-2 , BJP-4
చెన్నూరు – వివేక్‌ (కాంగ్రెస్‌)
బెల్లంపల్లి – వినోద్‌ (కాంగ్రెస్‌)
మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌ రావు (కాంగ్రెస్‌)
ఖానాపూర్‌ – బొజ్జు పటేల్‌ (కాంగ్రెస్‌)
ఆసిఫాబాద్‌ – కోవా లక్ష్మీ (బీఆర్‌ఎస్‌)
బోధ్‌ – అనిల్‌ జాదవ్‌ (బీఆర్‌ఎస్‌)
ఆదిలాబాద్‌ – పాయల్‌ శంకర్‌ (బీజేపీ)
సిర్పూర్‌ – పాల్వాయి హరీశ్‌బాబు (బీజేపీ)
నిర్మల్‌ – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ)
ముధోల్‌ – రామారావు పటేల్‌ (బీజేపీ)

నిజామాబాద్‌(09) Cong-04, BRS-02, BJP-03
జుక్కల్‌ – తోట లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్‌)
ఎల్లారెడ్డి – మదన్‌ మోహన్‌రావు (కాంగ్రెస్‌)
నిజామాబాద్‌ రూరల్‌ – డాక్టర్‌ భూపతి రెడ్డి (కాంగ్రెస్‌)
బోధన్‌ – సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్‌)
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
బాల్కొండ – వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
కామారెడ్డి – వెంకటరమణ రెడ్డి (బీజేపీ)
ఆర్మూర్‌ – పైడి రాకేశ్‌రెడ్డి (బీజేపీ)
నిజామాబాద్‌ అర్బన్‌ – దన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త (బీజేపీ)

కరీంనగర్‌(13) Cong-08, BRS-05
మంథని – శ్రీధర్‌బాబు (కాంగ్రెస్‌)
రామగుండం – మక్కాన్‌ సింగ్‌ (కాంగ్రెస్‌)
మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ ( కాంగ్రెస్‌)
హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌ ( కాంగ్రెస్‌)
వేములవాడ – ఆది శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌)
పెద్దపల్లి – విజయరమణరావు ( కాంగ్రెస్‌)
ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌ (కాంగ్రెస్‌)
చొప్పదండి – మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌)
సిరిసిల్ల – కేటీఆర్‌ (భీఆర్‌ఎస్‌)
కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌)
జగిత్యాల – డాక్టర్‌ సంజయ్‌ (బీఆర్‌ఎస్‌)
హుజూరాబాద్‌ – పాడి కౌశిక్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్‌ (బీఆర్‌ఎస్‌)

మెదక్‌(10) Cong-03, BRS-07
నారాయణ్‌ఖేడ్‌ – సంజీవ్‌రెడ్డి (కాంగ్రెస్‌)
అందోల్‌ – దామోదర రాజనర్సింహా (కాంగ్రెస్‌)
మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌ రావు (కాంగ్రెస్‌)
గజ్వేల్‌ – కేసీఆర్‌ (బీఆర్‌ఎస్‌)
సిద్దిపేట – హరీశ్‌రావు (బీఆర్‌ఎస్‌)
దుబ్బాక – కొత్త ప్రభాకర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
నర్సాపూర్‌ -సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్‌)
జహీరాబాద్‌ – మాణిక్‌రావు (బీఆర్‌ఎస్‌)
సంగారెడ్డి – చింతా ప్రభాకర్‌ (బీఆర్‌ఎస్‌)
పటాన్‌చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)

వరంగల్‌(12) Cong-10, BRS-02
పాలకుర్తి – యశస్విని రెడ్డి (కాంగ్రెస్‌)
ములుగు – సీతక్క (కాంగ్రెస్‌)
డోర్నకల్‌ – జాటోత్‌ రామచంద్రనాయక్‌ (కాంగ్రెస్‌)
మహబూబాబాద్‌ – మురళీ నాయక్‌ (కాంగ్రెస్‌)
నర్సంపేట్‌ – దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్‌)
పరకాల – రేవూరి ప్రకాశ్‌రెడ్డి (కాంగ్రెస్‌)
వరంగల్‌ వెస్ట్‌ – నాయిని రాజేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌)
వరంగల్‌ ఈస్ట్‌ – కొండా సురేఖ (కాంగ్రెస్‌)
వర్ధన్నపేట – కేఆర్‌ నాగరాజు (కాంగ్రెస్‌)
భూపాలపల్లి -గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్‌)
జనగామ – పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
స్టేషన్‌ ఘన్‌పూర్‌ – కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్‌)

ఖమ్మం(10) Cong-08, BRS-01, CPI-01
అశ్వరావుపేట – ఆది నారాయణ (కాంగ్రెస్‌)
పినపాక – పాయం వెంకటేశ్వర్లు (కాంగ్రెస్‌)
మధిర – భట్టి విక్రమర్క (కాంగ్రెస్‌)
పాలేరు – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌)
ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)
సత్తుపల్లి – మట్టా రాగమయి(కాంగ్రెస్‌)
వైరా – రాందాస్‌ నాయక్‌ (కాంగ్రెస్‌)
ఇల్లందు – కోరం కనకయ్య (కాంగ్రెస్‌)
కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
భద్రాచలం – తెల్లం వెంకట్రావు (బీఆర్‌ఎస్‌)

నల్గొండ(12) Cong-11, BRS-01
కోదాడ – పద్మావతి (కాంగ్రెస్‌)
హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌డ్డి (కాంగ్రెస్‌)
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి (కాంగ్రెస్‌)
భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)
తుంగతుర్తి -మందుల సామ్యూల్‌ (కాంగ్రెస్‌)
ఆలేరు – బీర్ల ఐలయ్య (కాంగ్రెస్‌)
నాగార్జునసాగర్‌ – జయవీర్‌రెడ్డి (కాంగ్రెస్‌)
నకిరేకల్‌ – వేముల వీరేశం (కాంగ్రెస్‌)
దేవరకొండ – బాలు నాయక్‌ (కాంగ్రెస్‌)
సూర్యపేట – జగదీశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)

రంగారెడ్డి(14) Cong-04, BRS-10
పరిగి – రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్‌)
వికారాబాద్‌ – గడ్డం ప్రసాద్‌కుమార్‌ (కాంగ్రెస్‌)
తాండూరు – మనోహర్‌రెడ్డి (కాంగ్రెస్‌)
ఇబ్రహీంపట్నం -మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్‌)
మేడ్చల్‌ – మల్లారెడ్డి (బీఆర్‌ఎస్‌)
మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
కుత్బుల్లాపూర్‌ – కేపీ వివేకానంద (బీఆర్‌ఎస్‌)
కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు (బీఆర్‌ఎస్‌)
ఉప్పల్‌ – బండారి లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్‌)
ఎల్బీనగర్‌ – సుదీర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి (బీఆర్‌ఎస్‌)
రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌గౌడ్‌ (బీఆర్‌ఎస్‌)
శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ (బీఆర్‌ఎస్‌)
చేవెళ్ల – కాలె యాదయ్య (బీఆర్‌ఎస్‌)

హైదరాబాద్‌(15) BRS-07, MIM-07, BJP-01
ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌ (బీఆర్‌ఎస్‌)
అంబర్‌పేట్‌ – కాలేరు వెంకటేశ్‌ (బీఆర్‌ఎస్‌)
ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌ (బీఆర్‌ఎస్‌)
జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌ (బీఆర్‌ఎస్‌)
సనత్‌నగర్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (బీఆర్‌ఎస్‌)
సికింద్రాబాద్‌ – పద్మరావు గౌడ్‌ (బీఆర్‌ఎస్‌)
కంటోన్మెంట్‌ – లాస్య నందిత (బీఆర్‌ఎస్‌)
మలక్‌పేట్‌ – అహ్మద్‌ బలాలా (ఎంఐఎం)
నాంపల్లి – మాజిద్‌ హుస్సేన్‌ (ఎంఐఎం)
కార్వాన్‌ – కౌసర్ (ఎంఐఎం)
చార్మినార్‌ – మీర్‌ జుల్ఫికర్‌ (ఎంఐఎం)
చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం)
యాకుత్‌పుర – జాఫర్‌ (ఎంఐఎం)
బహుదూర్‌పుర – ముబీన్‌ (ఎంఐఎం)
గోశామహల్‌ – రాజాసింగ్‌ (బీజేపీ)

ట్రెండింగ్ వార్తలు