Forest Officer: ఫారెస్ట్ భూమిలో అక్రమంగా దున్నుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ తలపగులకొట్టారు. లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో బీట్ ఆఫీసర్పై కర్రలతో దాడి చేశారు తాండా వాసులు. ఈ దాడిలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
భయంతో పరుగులుపెడుతుండగా మరో ఫారెస్ట్ అధికారి లింగంపేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకుని ఫారెస్ట్ అధికారులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.
……………………………….: కంప్లీట్ రొమాంటిక్గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!