Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి : పవన్ కళ్యాణ్
వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు.

Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకోసం ఎవరెవరు కలిసొస్తారో చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి నష్టం కలుగుతుందన్నారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు.
ఏపీ భవిష్యత్ కోసం చాలా మంది కలిసి పని చేయాలని తెలిపారు. డైరెక్ట్ గా చెప్పినప్పుడు చంద్రబాబు ప్రస్తావనపై ఆలోచిద్దామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలన్నారు. ప్రజల పక్షాన ఉండేందుకు తాను పొత్తుల నుంచి బయటికొస్తానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలుంటే పాలన ఎలా ఉండాలని ప్రశ్నించారు.
Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్
వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు లేవని విమర్శించారు. రైతులను ఆదుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదుకుని ఉంటే తాము భరోసాయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు.
- CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
- AP Politics : వెయింటింగ్ లిస్ట్ లోనే నటుడు అలీ పేరు..ఏ పదవి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడట పాపం..
- AP politics : పర్చూరుపై కన్నేసిన వైసీపీ..టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టటడానికి పక్కా ప్లాన్..
- AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!
- Buddha Venkanna: శ్రీలంకలో రాజపక్సేకు పట్టిన గతే జగన్‌కూ: బుద్ధా వెంకన్న
1Rajasthan : కొత్త మోసం-పెళ్లైన 15 రోజులకు అత్తింటి సొమ్ముతో పరారైన నూతన వధువులు
2Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు
3Karishma Tanna: సముద్రానికే సెగలు రేపుతున్న కరిష్మా స్టిల్స్!
4Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
5Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..
6Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం
7Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
8Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
9Deepika Padukone: అందాల దడ పుట్టిస్తున్న దీపికా!
10Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
-
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
-
Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు