Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

అసలు వాస్తవాలు రాంగోపాల్ వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ హెచ్చరించారు.

Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

Gidugu Rudra Raju

Gidugu Rudra Raju : వ్యూహం సినిమా టీజర్ పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే … బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు.

అసలు వాస్తవాలు రాంగోపాల్ వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన అనంతపురములో మీడియాతో మాట్లాడారు. ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ హెచ్చరించారు.

Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు.