YCP : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

అనకాపల్లి-కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు-భాగ్యలక్ష్మీ, పార్వతీపురం-పుష్పశ్రీవాణి, విజయనగరం-శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, చిత్తూరు-భరత్ ను నియమించారు.

YCP : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

Ycp

YCP districts presidents : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను వైసీపీ నియమించింది. అనంతపురం-కాపు రామచంద్రారెడ్డి, సత్యసాయి-ఎం.శంకర్ నారారయణ, అన్నమమ్య-గడికోట శ్రీకాంత్ రెడ్డి, కర్నూలు-వై.బాలనాగిరెడ్డి, నంద్యాల-కాటసాని రాంభూపాల్ రెడ్డి, కడప-కె.సురేశ్ బాబు, తిరుపతి-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు.

ప్రకాశం-మధుసూదన్ యాదవ్, బాపట్ల-మోపిదేవి వెంకటరమణ, గుంటూరు-మేకతోటి సుచరిత, పల్నాడు-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్-వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా-పేర్ని నాని, ఏలూరు-ఆళ్ల నాని, ప.గో- శ్రీరంగనాథరాజు, తూ.గో-జక్కంపూడి రాజా, కాకినాడ-కన్నబాబు, కోనసీమ-వెంకట సతీశ్ కుమార్ నియమితులయ్యారు.

AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

విశాఖ-ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి-కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు-భాగ్యలక్ష్మీ, పార్వతీపురం-పుష్పశ్రీవాణి, విజయనగరం-శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, చిత్తూరు-భరత్ ను నియమించారు.