Amazon 5G Revolution Sale : అమెజాన్ 5G సేల్ : 5G స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్, మరెన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
Amazon 5G Revolution Sale : అమెజాన్ 5G రివల్యూషన్ సేల్ కొనసాగుతోంది. అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Amazon 5G Revolution Sale_ Best Deals, Offers Discounts on 5G Smartphones
Amazon 5G Revolution Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon.in) 5G రివల్యూషన్ సేల్ అనే మరో సేల్‌తో తిరిగి వచ్చింది. ఈ సేల్ జూన్ 25, 2023 వరకు కొనసాగుతుంది. అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలతో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తుంది. 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లు, డీల్‌లతో కస్టమర్‌లు 25 జూన్ 2023 వరకు లైవ్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.
SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 10వేల వరకు (10శాతం) వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో పాటు, కస్టమర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. OnePlus 11 5G, OnePlus 11R 5G, iQOO Z7s, iQOO Neo 7 5G , iQOO 11 5G, Samsung S23 Ultra 5G, Samsung Galaxy Z Flip4 5G, Tecno Phantom V Fold 5G వంటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల ఆప్షన్ నుంచి ఎంచుకోవచ్చు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని పాపులర్ 5G స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకందారుల నుంచి అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లు ఉన్నాయి.
Samsung Galaxy S23 Ultra 5G, Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్‌ఫోన్ అడాప్టివ్ పిక్సెల్‌లతో కూడిన 200MP సెన్సార్ వంటి కెమెరా సామర్థ్యాలతో వస్తుంది. అమెజాన్ బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 1,06,999కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 18 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
OnePlus 11 8GB : ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అమెజాన్ బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 59,999కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
iQOO Neo 6 5G : iQOO నియో 6 అనేది సెగ్మెంట్‌లో పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మర్. 120Hz E4 AMOLED డిస్‌ప్లే, 1300 nits పీక్ బ్రైట్‌నెస్, 80W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ, 4700mAh బ్యాటరీతో వస్తుంది. రూ. 22,999 కి సొంతం చేసుకోవచ్చు.
Realme Narzo 50 Pro 5G : ఈ ఫోన్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 6.4 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 48MP AI ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 17,499కి పొందవచ్చు. అదనంగా, కస్టమర్‌లు రూ. 1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను పొందవచ్చు. 3 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
Samsung A54 5G : శాంసంగ్ గెలాక్సీ A54 5G 6.4 అంగుళాల FHD, 50MP(OIS)+12MP+5MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 33,499కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 2,500 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను, 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
Tecno Phantom V Fold 5G : ఫాంటమ్ V ఫోల్డ్ 5G 7.85 అంగుళాల అల్ట్రా ఫ్లాట్ ఫోల్డబుల్ స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 79,638కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 8వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.

Amazon 5G Revolution Sale_ Best Deals, Offers Discounts on 5G Smartphones
OnePlus 11R 5G 8GB : ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ, 100W SUPERVOOCని అందిస్తుంది. మృదువైన, వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 38,999కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
Xiaomi 12 pro 5G : అడాప్టివ్ సింక్ ప్రోని కలిగిన 6.73 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 44,999 కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
iQOO Neo 7 5G : ఈ డివైజ్ 3D కూలింగ్ సిస్టమ్, 120W ఫ్లాష్ ఛార్జ్, 6.78 అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, 64MP OIS కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 26,999కి పొందండి. 6 నెలల వరకు ఎలాంటి ధర లేని EMI ఆఫర్‌ను పొందండి.
Samsung Galaxy Z Flip4 5G : ఈ ఫోన్ కాంపాక్ట్ సొగసైనది. ప్రపంచంలోనే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, 3700mAh బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 76,999కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను పొందవచ్చు. 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.
Xiaomi Note 12 5G : ఈ షావోమీ నోట్ ఫోన్.. 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే, 48MP AI ట్రిపుల్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జ్‌తో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 14,999కి పొందండి. అదనంగా, కస్టమర్‌లు రూ.1500 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు.