Amazon Great Freedom Festival : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్.. రూ. వెయ్యి లోపు ధరలో TWS ఇయర్‌ఫోన్లపై టాప్ డీల్స్..!

Amazon Great Freedom Festival : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ఈరోజు (ఆగస్టు 8)తో ముగియనుంది. రూ. 1000 లోపు ధరలో TWS ఇయర్ ఫోన్లపై టాప్ డీల్స్ అందిస్తోంది.

Amazon Great Freedom Festival : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్.. రూ. వెయ్యి లోపు ధరలో TWS ఇయర్‌ఫోన్లపై టాప్ డీల్స్..!

Amazon Great Freedom Festival 2023 Sale Day 5 _ Top Deals on TWS Earphones Under Rs. 1,000

Amazon Great Freedom Festival 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Freedom Festival 2023 Sale) మంగళవారం (ఆగస్టు 8)తో ముగియనుంది. మీ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. నాయిస్, క్రాస్‌బీట్స్, ప్ట్రాన్, జీబ్రానిక్స్, పోర్ట్‌రోనిక్స్ వంటి బ్రాండ్‌ల రేంజ్ నుంచి రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్‌లు ఉన్నాయి. ఈ సేల్‌లో కొన్ని బెస్ట్ డీల్‌లను ఎంచుకునేందుకు కేటగిరీల వారీగా అనేక లిస్టులను అందిస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ నుంచి అత్యధిక బెనిఫిట్స్ అందించవచ్చు. అయితే, మీరు పరిమిత బడ్జెట్‌ని కలిగి ఉండి.. రూ. 1000 లేదా అంతకంటే తక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. TWS ఇయర్‌ఫోన్‌లను ఓసారి ట్రై చేయండి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ డే 5 రోజున రూ. 1000 లోపు TWS ఇయర్‌ఫోన్‌లపై టాప్ డీల్స్ అందిస్తోంది.

Read Also : OnePlus Foldable Phone : వన్‌ప్లస్ ఫస్ట్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Ptron Bassbuds ఎయిర్ ఇన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్ కంపెనీ (Ptron) నుంచి సరసమైన TWS ఇయర్‌ఫోన్లలో రూ. 599కు ఆఫర్ అందిస్తోంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 13mm డైనమిక్ డ్రైవర్‌లు ఉంటాయి. కంపెనీ ఎంచుకోవడానికి 3 కలర్ వేరియంట్‌లను అందిస్తుంది. ఇయర్‌ఫోన్‌ల ఫీచర్‌లలో మ్యూజిక్, కాల్‌లను యాక్సస్ చేసుకునేందుకు స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. హెడ్‌సెట్ ఛార్జింగ్ కేస్‌తో సహా మొత్తం 32 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. అమెజాన్ లిస్టు ప్రకారం.. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని అందిస్తాయి. ఇప్పుడు రూ. 599 (MRP రూ. 1,100)కు సొంతం చేసుకోవచ్చు.

క్రాస్‌బీట్స్ నియోపాడ్స్ 300 TWS ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ :
ఈ సేల్ సమయంలో Crossbeats Neopods 300 ఇయర్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పర్యావరణ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్టుతో 13mm డ్రైవర్లు, క్వాడ్ మైక్రోఫోన్‌లతో ఉంటాయి. ఇయర్‌ఫోన్‌లు USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్‌కు సపోర్టు కేస్‌తో వస్తాయి. ప్రస్తుతం, ఒకే బ్లాక్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్ప్లాష్ నిరోధకతకు IPX4 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మొత్తం ప్లేటైమ్ 40 గంటల వరకు ఉంటుంది. అయితే, 10 నిమిషాల ఛార్జ్ 7 గంటల ప్లేటైమ్‌ను ఆఫర్ అందిస్తుంది.

Zebronics Pods 2 వైర్‌లెస్ TWS ఇయర్‌బడ్స్ :
ఈ TWS ఇయర్‌బడ్స్ డివైజ్ (MRP)పై 73 శాతం తగ్గింపుతో Zebronics Pods 2 వైర్‌లెస్ TWS ఇయర్‌ఫోన్‌లను అందిస్తోంది. కేవలం రూ. 597 సేల్ సమయంలో ఛార్జింగ్ కేస్ హెడ్‌సెట్ బ్యాటరీ స్థాయిని ప్రతిబింబించే LED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. కాల్‌లను కనెక్ట్ చేయడానికి మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయడానికి టచ్ కంట్రోల్ సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్ కేస్ క్యాప్ ట్రాన్స్‌పరంట్‌గా ఉంటుంది. వినియోగదారులు LED డిస్‌ప్లేను చూడవచ్చు. అమెజాన్‌లో లిస్టు ప్రకారం.. ఇయర్‌ఫోన్‌లు ఛార్జ్‌తో 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఇప్పుడు ఈ TWS ఇయర్‌బడ్స్ రూ. 597 (MRP రూ. 2,199)కు కొనుగోలు చేసుకోవచ్చు.

Amazon Great Freedom Festival 2023 Sale Day 5 _ Top Deals on TWS Earphones Under Rs. 1,000

Amazon Great Freedom Festival 2023 Sale Day 5 _ Top Deals on TWS Earphones Under Rs. 1,000

నాయిస్ బడ్స్ VS201 V3 ఇన్-ఇయర్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సందర్భంగా నాయిస్ బడ్స్ VS201 V3 ఇయర్‌ఫోన్‌లు కూడా డిస్కౌంట్ అందిస్తాయి. వైర్‌లెస్ హెడ్‌సెట్ 60 గంటల వరకు ఎక్కువ ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఇందులో ఛార్జింగ్ కేసు కూడా ఉంటుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇయర్‌ఫోన్‌లు IPX5 స్ప్లాష్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంటాయి. 50g బరువు కలిగి ఉంటాయి. ఇప్పుడు రూ. 999 (రూ. 2,999)కు కొనుగోలు చేయండి.

పోర్ట్రోనిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S3 స్మార్ట్ TWS ఇయర్‌బడ్స్ :
ఈ సేల్ సమయంలో పోర్ట్రోనిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S3 స్మార్ట్ TWS ఇయర్‌ఫోన్‌లను రూ. 649, రిటైల్ ధర రూ. 1,999కు అందిస్తుంది. ఛార్జింగ్ కేస్ USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసేందుకు సపోర్టు ఇస్తుంది. గరిష్టంగా 20 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఇయర్‌ఫోన్‌లు ఒక్క ఛార్జ్‌తో 5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయని పేర్కొంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని ప్రొడక్టుల లిస్టు ప్రకారం.. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీని కలిగి ఉంది. ఇప్పుడు రూ. 649 (MRP రూ. 1,999)కు కొనుగోలు చేయండి.

Read Also : WhatsApp Audio Sessions : వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్.. ఆడియో సెషన్లలో 32 మంది గ్రూపుల సభ్యులు మాట్లాడుకోవచ్చు!