iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

iPhone 13 Discount Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మరెన్నో బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడే కొనేసుకోండి.

iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

iPhone 13 gets massive discount, price effectively falls to Rs 57,999 on Flipkart

iPhone 13 Discount Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఐఫోన్ 13 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రూ. 56,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ డివైజ్ ధర అధికారికంగా ఆపిల్ స్టోర్‌లో రూ. 69,900కి విక్రయిస్తోంది. ఈ ఐఫోన్‌ 13పై ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్ అందిస్తోంది.

ఐఫోన్ 13ని అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలంటే.. ఈ డీల్‌ని అసలే మిస్ చేసుకోవద్దు. ఈ-కామర్స్ దిగ్గజం ఏప్రిల్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ కొత్త సమ్మర్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 54,999 ప్రభావవంతమైన ధరకు అందించనుంది. ఈ సేల్ ఈవెంట్ ఏప్రిల్ 13న ప్రారంభమై ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. ఆపిల్ ఐఫోన్ 13పై అందించే ప్రస్తుత డిస్కౌంట్ డీల్‌పై ఓసారి లుక్కేయండి.

ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ. 58,999 ధరతో అందిస్తోంది. కానీ, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. దాంతో ఈ ఐఫోన్ ధర రూ.57,999కి తగ్గుతుంది. ఆపిల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ ఐఫోన్ అసలు ధర రూ. 69,900 బ్యాంక్ ఆఫర్‌తో సహా (Flipkart)లో రూ. 12,901 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ల ద్వారా యూజర్లు ఇప్పటికీ ఈ 5G (128GB స్టోరేజ్) మోడల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో కంపెనీ ఛార్జర్‌ను అందిండం లేదు. ఒకవేళ మీకు ఛార్జర్ కావాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

iPhone 13 gets massive discount, price effectively falls to Rs 57,999 on Flipkart

iPhone 13 Discount Sale : iPhone 13 gets massive discount, price effectively falls to Rs 57,999 on Flipkart

Read Also : Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ iPhone 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనాలా? వద్దా?

ఆపిల్ (iPhone 12) లాంచ్ చేసిన తర్వాత యూనిట్లతో ఛార్జర్‌ల అందించడం నిలిపివేసింది. టెక్ దిగ్గజం అడాప్టర్‌లను నిలిపివేయడంతో యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను విధించనుంది. బ్రెజిల్‌లో దావా కేసును ఎదుర్కోవలసి వచ్చింది. అన్ని కంపెనీలు USB-Cకి సపోర్టుతో స్మార్ట్‌ఫోన్‌లను అందించాలని యూరోపియన్ యూనియన్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఐఫోన్ల కోసం వేర్వేరు ఛార్జర్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆపిల్ యాజమాన్య లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా ఐఫోన్‌లలో USB టైప్-Cని అందించవలసి వచ్చింది. రాబోయే iPhone 15 సిరీస్ USB-C పోర్ట్‌తో రానుంది.

ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13.. ఏది కొనుగోలు చేయాలంటే? :
భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో లేదు. ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 14 కొనాల్సిన పనిలేదు. ఎందుకంటే.. రెండూ ఫోన్లు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రైమరీ కెమెరా సెటప్ ఒకే విధంగా ఉంటాయి. మీరు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో పాటు పాత వెర్షన్‌ను కూడా పొందవచ్చు. డిజైన్ పరంగా కూడా ఫోన్ ఒకేలా ఉంటుంది. అందుకే.. ఆపిల్ iPhone 13ని కొనుగోలు చేయడమే బెటర్.. ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్.. శాంసంగ్ ఫోన్‌లతో పోలిస్తే.. కెమెరా పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదని చెప్పవచ్చు.

Read Also : Airtel-Jio-Tata Play Row : బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై టెలికోల మధ్య వార్.. లైవ్ టీవీ ఛానళ్లను కలపొద్దు.. జియో, ఎయిర్‌టెల్‌పై టాటా ప్లే ఫైర్..!