-
-
Telugu » Political News
-
Political News
మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులే ట్విస్టులు.. వికారాబాద్, అలంపూర్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..!
February 7, 2026 / 06:30 AM ISTవికారాబాద్, అలంపూర్ ఎపిసోడ్‌తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పని చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
గోదావరి గట్టున నడిపించే నాయకుడు కావాలి.. ఆ రెండు సెగ్మెంట్లలో జనసైనికుల ఎదురుచూపు..!
February 7, 2026 / 06:00 AM ISTవరద సాయం కోసం విరాళాలు సేకరించి..రూ.18 లక్షల విలువైన బియ్యం బస్తాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇంచార్జ్‌ను మారిస్తే గాని పార్టీ బలపడదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట జనసైనికులు.
రసవత్తరంగా పురపోరు.. పార్టీల ఎత్తుకు పైఎత్తులు.. పొలిటికల్ గేమ్‌లో పైచేయి సాధించేదెవరు?
February 6, 2026 / 10:52 PM ISTకాంగ్రెస్, బీజేపీలు కారు పార్టీ పార్టీ ముఖ్యనేతల సెగ్మెంట్లపై దృష్టి పెడితే..బీఆర్ఎస్.. సీఎం, మంత్రులు నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టిందట.
నో డిఫెన్స్.. ఓన్లీ అటాక్..! కల్తీ నెయ్యిపై కూటమి ప్లాన్ బి..!
February 6, 2026 / 10:27 PM ISTవైసీపీ విమర్శలు, సిట్ రిపోర్ట్, వైసీపీ నేతల ఇళ్లపై దాడి..ఇలాంటి అంశాల మధ్య కాస్త డిఫెన్స్ పడ్డట్లు కనిపించిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఎదురుదాడికి దిగాయి.
జంపింగ్‌లకే పెద్దపీట..! ఆ రెండు చోట్ల ఇంచార్జ్‌లకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..! ఎందుకిలా..
February 6, 2026 / 06:00 AM ISTదీంతో ఈ రెండు చోట్ల రెబల్స్ బెడదతో ఏమైనా తేడా కొడుతోందా అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నేతల తీరుపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట.
ఇప్పటిదాకా వేరు, ఇక నుంచి మరో తీరు.. జగన్ నేషనల్ రూట్..! అవసరమైతే ప్రధాని మోదీ అపాయింట్మెంట్..
February 5, 2026 / 10:59 PM ISTఊరుకునేది లేదు..హస్తినలోనే తేల్చుకుంటామంటున్న జగన్ కల్తీ నెయ్యి ఇష్యూ, వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులపై యాక్షన్ ప్లాన్ వాస్తవాలు బయటకు రావడంతోనే ప్రశ్నించే నేతలపై ఎదురు దాడులు Ys Jagan: ఇప్పటిదాకా వేరు. ఇక నుంచి మరో తీరు. లోకల్ ఫైట్ కాదు..ఢిల్లీలో
మున్సిపల్ ఎన్నికలు.. బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి?
February 5, 2026 / 09:50 PM ISTజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులను వడ్డుతుంటే ..
కల్తీ నెయ్యి వివాదం.. కూటమి బిగ్ స్కెచ్..! క్లైమాక్స్ ఎప్పుడు?
February 5, 2026 / 09:15 PM ISTఏపీలో ఏం జరిగినా అధికార కూటమివైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు..దాడుల ఇష్యూ అలా ఉంటే..జోగి రమేష్ ఇంటిపై దాడిలో కొందరి అత్యుత్సాహం సరికాదన్న అభిప్రాయానికి వచ్చారట.
మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం- కూటమి ప్రభుత్వానికి జగన్ మాస్ వార్నింగ్
February 4, 2026 / 06:03 PM ISTచంద్రబాబు, లోకేశ్, పవన్ చెంపలేసుకుని క్షమాపణ కోరాలి. పంది కొవ్వు, చేప కొవ్వు అంటూ ఉద్దేశ్యపూర్వకంగా దేవుడి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు.
బూడిదలో పోసిన పన్నీరు..! మంత్రి గారు ఒకటి తలిస్తే మరొకటి జరిగిందా? మేడారం జాతరలో ఎందుకిలా
February 2, 2026 / 10:55 PM ISTకొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే వీఐపీలు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సేవలో తరించేందుకే టైమ్ కేటాయించారట. మరికొందరు యంగ్ ఆఫీసర్లు జాతరను పక్కన పెట్టి రీల్స్ కోసం పడ్డ తపన, ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్టుల కోసం పడ్డ ఆరాటం అంతా ఇంత కాదట.