Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

encounter
Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఆ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు ఘటనాస్థలిలో ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.