Honey Trap : వృధ్దుడిపై హానీ ట్రాప్ తల్లీ,కూతురు అరెస్ట్
వృధ్ధుడిపై వలపు వల విసిరి తమ ఇంటికి రప్పించుకుని మోసం చేసిన కేసులో తల్లీకూతుళ్లతో సహా నలుగురిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.

Honey Trap : వృధ్ధుడిపై వలపు వల విసిరి తమ ఇంటికి రప్పించుకుని మోసం చేసిన కేసులో తల్లీకూతుళ్లతో సహా నలుగురిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు అర్చనా వాలియా అనే మహిళ రాజాజిపురం ప్రాంతంలో నివసించే వృధ్దుడిని పరిచయం చేసుకుంది. ఆపై ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్ లో మాట్లాడుకోవటం ప్రారంభించారు.
ఒక రోజు అర్చన వృధ్దుడిని తన ఇంటికి ఆహ్వానించింది. బాధితుడు ఆమె ఇంటికి వెళ్లగా అర్చనా కూతురు మూన్‌మూన్ కూడా అక్కడే ఉంది. తలుపు వేసిన అర్చనా వృధ్ధుడితో సన్నిహితంగా మెలగా సాగింది. అంతలో పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తుల ఇంట్లోకి వచ్చారు.
అభ్యంతరకరంగా ఉన్న అర్చనా, వృధ్దుడిని వీడియో తీశారు. తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని లేకుంటే ఈ వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. మొదటగా రూ. 15వేలు చెల్లించిన బాధితుడు మరి కొద్దిరోజుల్లో మరో 3 లక్షలు ముట్టచెప్పాడు.
Also Read : Purandeswari On NTR District : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
నిందితులు డబ్బులు కోసం మరింత వేధిస్తూ ఉండటంతో.. విసుగు చెందిన వృధ్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీ, కూతుళ్లతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
- Honey Trap: పాక్‌కు చేరిన భారత్ అణు రహస్యాలు..? డీఅర్డీఎల్ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- PUBG: పబ్జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన కొడుకు
- Yogi Govt: యోగి గవర్నమెంట్ షాకింగ్ డెసిషన్.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్
- Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్
- Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
6Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
8Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
9Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
10PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!