2 Girls Fight In Public: బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. చివరకు అబ్బాయి ఏం చేశాడంటే..?

బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల వయసు దాదాపు 17 ఏళ్ళు ఉంటుంది. తన కోసం గొడవపడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపు చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు అబ్బాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో చోటుచేసుకుంది. అమ్మాయిలు మాత్రం గొడవ పడుతూనే బస్లాండ్ వద్ద ఉండిపోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.

2 Girls Fight In Public: బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. చివరకు అబ్బాయి ఏం చేశాడంటే..?

2 Girls Fight In Public

2 Girls Fight In Public: బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల వయసు దాదాపు 17 ఏళ్ళు ఉంటుంది. తన కోసం గొడవపడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపు చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు అబ్బాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు. ఓ అమ్మాయితో కలిసి ఆ యువకుడు తాజాగా బస్టాండ్‌కు వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న మరో అమ్మాయి వెంటనే అక్కడకు చేరుకుంది.

దీంతో ఇద్దరు అమ్మాయిలకు గొడవ అయింది. ఆ అబ్బాయి తనవాడంటే తనవాడంటూ ఇద్దరు అమ్మాయిలు తిట్టుకున్నారు. గొడవ పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వారినే చూస్తూ నిలబడ్డారు. దీంతో భయపడిపోయిన ప్రియుడు ఆ అమ్మాయిల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అమ్మాయిలు మాత్రం గొడవ పడుతూనే బస్లాండ్ వద్ద ఉండిపోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఆ ఇద్దరు అమ్మాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా