Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి, 8 మంది పాలస్తీనియన్ల మృతి

జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....

Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి, 8 మంది పాలస్తీనియన్ల మృతి

Israel attacks

Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. రోజంతా వీరిమధ్య కాల్పులు, పేలుళ్లు జరిగాయి. (Israel attacks) 14వేల మంది ఉన్న శరణార్ధి శిబిరాలపై ఆరు డ్రోన్లు తిరిగాయి. (Jenin in biggest military operation) జెనిన్ వంటి నగరాల్లో సైన్యం దాడులు నిత్యకృత్యంగా మారాయి.

Dead Rat : బాబోయ్.. మటన్ కర్రీలో చచ్చిన ఎలుక..‍‍! ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లకు ఊహించని షాక్

ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు ఘోరమైన దాడులు చేస్తున్నారు. జెనిన్ లో జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించారని, మరో 50మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించారు. ఇజ్రాయెలీ సాయుధ బుల్‌డోజర్‌లు శిబిరంలో దాచిన పేలుడు పరికరాలను తవ్వారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇజ్రాయెల్‌తో సంబంధాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.