YouTuber: దుబాయ్‌లో అల్లాద్దీన్.. యూట్యూబర్ క్రియేషన్ అదుర్స్

90ల్లో అల్లాద్దీన్ క్యారెక్టర్ అంటే ఓ క్రేజ్.. ఆ కథలో ఉండే అద్భుతదీపం, మ్యాజిక్ గా ఉండే చాప ఎవరూ మర్చిపోలేరు. ఇవన్నీ కళ్ల ముందు కనిపించేలా నడిరోడ్డుపై ఓ వ్యక్తి చేసిన ఫీట్ అందరినీ.

YouTuber: దుబాయ్‌లో అల్లాద్దీన్.. యూట్యూబర్ క్రియేషన్ అదుర్స్

Alladdin

YouTuber: 90ల్లో అల్లాద్దీన్ క్యారెక్టర్ అంటే ఓ క్రేజ్.. ఆ కథలో ఉండే అద్భుతదీపం, మ్యాజిక్ గా ఉండే చాప ఎవరూ మర్చిపోలేరు. ఇవన్నీ కళ్ల ముందు కనిపించేలా నడిరోడ్డుపై ఓ వ్యక్తి చేసిన ఫీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నడిరోడ్డుపై ఆ మాయా చాపపై కూర్చొని ప్రయాణిస్తూ వెళ్లిపోతుండటం చూసి నోరెళ్లబెట్టుకుంటుంటే మరికొందరు వీడియోలు తీసి షేర్ చేసుకున్నారు.

నేలపై కొన్ని అంగుళాల ఎత్తులో ఎగురుతూ.. చాపదూసుకెళ్లిపోతుంటే RhyzOrDie తాను వేసుకున్న అల్లాద్దీన్ దుస్తుల్లో మ్యాజిక్ కార్పెట్ పై ఫోజులిస్తూ నిల్చొన్నాడు. అంతేకాదు నీటిపై కూడా తేలే ప్లాన్ చేసి చూసే వాళ్లకు షాక్ ఇచ్చాడు.

ఇంతకీ అక్కడ ఉందేంటంటే.. ఎలక్ట్రానిక్ లాంగ్‌బోర్డ్ మీద కార్పెట్ అరేంజ్ చేసుకుని అలా గాల్లో తేలే ప్రయత్నం చేశాడు. ఇక నేలపై ముందుకెళ్లేందుకు స్కేటింగ్ బోర్డుకు కాస్త టెక్నాలజీ జోడించి ముందుకు కదిలే ప్రయత్నం చేశాడు.

………………………………….. : పాన్ ఇండియా సినిమా.. ‘యశోద’గా సమంత…

ఈ వీడియోకు దాదాపు 1లక్షా 8వేల వ్యూస్ రాగా, అద్భుతమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ఇటువంటి వీడియో 2015లోనూ ఒకటి వైరల్ అయింది.