18 Pages: మరో బంపరాఫర్ కొట్టేసిన 18 పేజెస్ డైరెక్టర్..?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘18 పేజెస్’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

18 Pages: మరో బంపరాఫర్ కొట్టేసిన 18 పేజెస్ డైరెక్టర్..?

18 Pages Director Palnati Surya Pratap Gets Another Chance

18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘18 పేజెస్’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

18 Pages : మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన నిఖిల్.. 18 పేజెస్ సూపర్ హిట్..

ఇక ఈ సినిమాకు తాము అనుకున్న రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన సూర్యప్రతాప్ పనితనంపై పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆయనకు నెక్ట్స్ మూవీ ఆఫర్ ను కూడా వచ్చేలా చేశాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు సూర్యప్రతాప్ తో ఓ సినిమా చేసేందుకు డీల్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

18 Pages Movie : 18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇంతేనా.. ఈజీగానే టార్గెట్ కొట్టేస్తానంటున్న నిఖిల్..

మైత్రీ వారు ప్రస్తుతం పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అయిపోగానే సూర్యప్రతాప్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్, మిగతా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా ఆఫర్ రావడంతో సూర్య ప్రతాప్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.