Sharwanand : ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇప్పటికే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం..........

Sharwanand : ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Aadavallu Meku Joharlu

Aadavallu Meeku Johaarlu :  శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇటీవల ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి మంచి స్పందన లభిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఖుష్బు, రాధిక, ఊర్వశి లాంటి లాంటి సీనియర్ హీరోయిన్స్ అంతా నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Roja : అందరూ యూట్యూబ్‌లో హోమ్‌టూర్.. రోజా మాత్రం ఏకంగా టీవీలోనే హోమ్‌టూర్

ఇప్పటికే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శర్వానంద్ గత సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. డైరెక్టర్ తిరుమల కిషోర్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ ఉంది కాబట్టి ఈ సినిమా ఎలా అయినా హిట్ అవుతుందని భావిస్తున్నాడు శర్వానంద్.