Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో ఫొటో కోసం ఎగబడ్డ వెంకటాపురం ప్రజలు..

ఆమిర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.. దీంతో ఆయణ్ణి చూసేందుకు, కలిసి ఫొటోలు తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు..

Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో ఫొటో కోసం ఎగబడ్డ వెంకటాపురం ప్రజలు..

Laal Singh Chaddha

Laal Singh Chaddha: అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు..

Naga Chaitanya Bollywood Entry : ఆమిర్ ఖాన్ సినిమాతో చైతు బాలీవుడ్ ఎంట్రీ..

ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ క్యారెక్టర్ కోసం వెర్సటైల్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని సంప్రదించగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చైతుతో రీ ప్లేస్ చేస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ లో దాదాపు అరగంట సేపు చైతన్య రోల్ ఉంటుదని సమాచారం.

Tollywood Heroes : లుంగీ కట్టారు.. అదరగొట్టారు..

ప్రస్తుతం తూర్పు గోదావరి జిలాల్లోని రంగంపేట మండలం, కొమరగిరి శివారు వెంకటాపురంలో షూటింగ్ జరుగుతోంది. ఆమిర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో ఆయణ్ణి చూసేందుకు, కలిసి ఫొటోలు తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. భారీ జనసందోహంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. క్రిస్మస్ కానుకగా ‘లాల్ సింగ్ చద్దా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naga Chaitanya : డెడికేషన్ అంటే ఇదీ.. నాగ చైతన్య ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్..!