Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్‌లో దిగారు.. ఆయణ్ణి చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు..

Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

Icon Star Allu Arjun

Updated On : September 11, 2021 / 4:58 PM IST

Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కాకినాడలో సందడి చేశారు. బన్నీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు వచ్చారు. ‘స్టైలిష్ స్టార్’.. ‘పుష్ప రాజ్’.. ‘తగ్గేదే లే’ అంటూ గోల గోల చేశారు.

Allu Arha : అల్లు అర్హ తయారు చేసిన మట్టి గణేశుడు..

టీ షర్ట్, షార్ట్స్‌లో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించారాయన. అభిమానులందరికీ అభివాదం చేసిన అల్లు అర్జున్‌కి సరోవర్ పోర్టికో హోటల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. బన్నీ కొద్ది రోజులు ఇక్కడే బస చేస్తారని సమాచారం.

Allu Arjun

 

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ షూటింగ్ కోసమే కాకినాడకు వచ్చారట. ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

Anasuya Bharadwaj : బరువు పెరిగిన స్టార్ యాంకర్.. ‘పుష్ప’ కోసమేనా..