Allu Arjun: నార్త్ ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో బన్నీ

ఇప్పటి వరకూ సౌత్ ఆడియన్స్ మీదే కాన్సన్ ట్రేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. పుష్ప పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న సందర్బంగా బాలీవుడ్..

Allu Arjun: నార్త్ ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో బన్నీ

Allu Arjun: ఇప్పటి వరకూ సౌత్ ఆడియన్స్ మీదే కాన్సన్ ట్రేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. పుష్ప పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న సందర్బంగా బాలీవుడ్ జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోయాడు బన్నీ.

Ketika Sharma: అట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పిల్ల.. క్యూ కడతారా?

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హవా నడుస్తోంది. అటు పుష్ప సినిమాతో ప్రమోషన్స్ తో పాటు పక్క సినిమాల ప్రమోషన్లు కూడా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు బన్నీ. అల్లు అర్జున్ లేటెస్ట్ గా వరుడుకావలెను ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి సినిమాకి బెస్ట్ విషెస్ అందించాడు. ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న బన్నీ.. తన కామెంట్స్ తో హాట్ టాపిక్ అయ్యాడు.

Tees Maar Khan: బీచ్ ఒడ్డున రొమాన్స్‌లో మునిగిన పాయల్, ఆది!

అల్లు అర్జున్ పుష్ప సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈసినిమాకు సంబందించి ఇప్పటికే పాటలతో హడావిడి చేస్తున్నారు యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో బన్నీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా మాస్ పవర్ ని చూపించేలా రిలీజ్ అయిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

Mehreen Pirzada: ముచ్చెమటలు పుట్టించే మెరుపుతీగ మెహ్రీన్!

బన్నీ పుష్ప సినిమాకు సంబందించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. సినిమా బాగా వస్తోందని, పాటలు ఇంకా బావున్నాయని, రాబోయే పాటలు కూడా అంతకుమించి ఉండబోతున్నాయని ముందే హింట్ ఇచ్చారు. అంతేకాదు బన్నీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాకు బాలీవుడ్ జనాన్ని కూడా ప్రసన్నం చేస్తున్నాడు. ఆల్రెడీ సౌత్ లో తమిళ్, మళయాళంలో మంచి మార్కెట్ ఉన్న బన్నీ.. ఇప్పుడు తన కాన్ సన్ ట్రేషన్ ని హిందీ ఇండస్ట్రీ మీదకు షిఫ్ట్ చేశాడు.

Radhe Shyam: అభిమానులకు మరో ట్రీట్.. దీపావళికి ముహూర్తం

సౌత్ స్టార్ హీరోగా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హిందీ డబ్బింగ్ సినిమాలు రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకున్న హిస్టరీ బన్నీది. అందుకే.. బాలీవుడ్ ని కలుపుకునిపోతూ అన్ని ఇండస్ట్రీలు బావుండాలంటూ ఇంట్రస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు బన్నీ. ఇలా అటు పక్క సినిమాల ప్రమోషన్ కి వచ్చి సొంత సినిమా ప్రమోషన్ కూడా చేసేస్తున్నాడు బన్నీ.