Ashu Reddy : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి

తాజాగా అషూ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. యువ నటుడు విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని.............

Ashu Reddy :  హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి

Ashu Reddy

 

Ashu Reddy :  సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్‌బాస్ లో పాల్గొంది అషూ రెడ్డి. బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాకా యాంకర్ గా కూడా మారింది అషూ. సోషల్ మీడియాలో తన పిక్కలు కనపడేలా వేసే డ్రెస్సులతో ఫోటోలు పోస్ట్ చేసి కుర్రకారుకి హీట్ పెంచుతుంది. ఇక ఆర్జీవితో ఇచ్చిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత వైరల్ అయింది అషూ రెడ్డి. ప్రస్తుతం ఓ టీవీ షోలో యాంకర్ గా చేస్తుంది ఈ బిగ్‌బాస్ భామ.

Ananya Nagalla : తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌సాబ్’ భామ

తాజాగా అషూ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. యువ నటుడు విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని రిలీజ్ చేశారు. ‘ఫోకస్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాసినీ, భానుచందర్‌, షాయాజీ షిండే లాంటి సీనియర్ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ సూర్యతేజ తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో అదరగొడుతున్న ఈ బిగ్‌బాస్ భామ హీరోయిన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి మరి.