BMW luxury SUV: ఐపీఎల్ బెట్టింగ్‌లో దొరికిపోయిన బీఎండబ్ల్యూ కార్

ఐపీఎల్ సీజన్ మొదలైందంటే క్రీడాభిమానులు ఎంత ఉత్సాహంగా ఫీల్ అవుతుంటారో.. బెట్టింగ్ రాయుళ్లు అంతే చేతివాటం చూపిస్తుంటారు.

BMW luxury SUV: ఐపీఎల్ బెట్టింగ్‌లో దొరికిపోయిన బీఎండబ్ల్యూ కార్

Ipl Betting

BMW luxury SUV: ఐపీఎల్ సీజన్ మొదలైందంటే క్రీడాభిమానులు ఎంత ఉత్సాహంగా ఫీల్ అవుతుంటారో.. బెట్టింగ్ రాయుళ్లు అంతే చేతివాటం చూపిస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 టోర్నీలోనూ అదే జరిగింది. కిషన్ అగ్రవాల్, వికాస్ అగ్రవాల్, రాహుల్ అగ్రవాల్ అనే ముగ్గురు వ్యక్తులు ఐపీఎల్ గ్యాంబ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. చత్తీస్ ఘడ్ లో ఉండి ఈ చర్యలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి బీఎండబ్ల్యూ లగ్జరీ ఎస్యూవీ స్వాధీనం చేసుకున్నారు.

ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్ వాడుతూ పోలీసులకు ఆచూకీ దొరక్కుండా ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నారు. హైదరాబాద్, రాజస్థాన్ ఏరియాల్లో బెట్టింగ్ కోసం వికాస్, రాహుల్ లు కిషన్ ఐడీ వాడుతున్నారని తెలిసింది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.11వేల క్యాష్, గ్రే కలర్ మారుతీ సుజుకీ స్విఫ్ట్ స్వాధఈనం చేసుకున్నారు. అకౌంట్లో ఉన్న రూ.6.4కోట్ల డబ్బును కూడా లాక్కున్నారు.

భారీ ఎత్తులో చేస్తూ ఐపీఎల్ బెట్టింగ్ లో అరెస్ట్ అవడం తొలిసారేం కాదు. రీసెంట్ గా ఢిల్లీకి చెందిన ఐపీఎల్ రాకెట్ టీంలోని ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. పూణెలోనూ అలాంటి ఘటనే జరగ్గా వారిని నుంచి రూ.93లక్షలు సీజ్ చేశారు.

…………………………………… : ఈ పువ్వుల్ని చన్నీళ్లలో వేస్తే వేడినీళ్లు రెడీ