Ram Charan : మెగా వారసురాలు గురించి సెలబ్రిటీస్ ట్వీట్స్.. చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?

రామ్ చరణ్ అండ్ ఉపాసన మెగా వారసురాలుకి ఆహ్వానం పలికారు. ఇక మెగా ప్రిన్సెస్ ఎంట్రీ గురించి చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?

Ram Charan : మెగా వారసురాలు గురించి సెలబ్రిటీస్ ట్వీట్స్.. చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?

Chiranjeevi and NTR tweets on Ram Charan Upasana Daughter birth

Ram Charan : టాలీవుడ్ లో నేడు మెగా వారి ఇంట పండుగా వాతావరణం నెలకుంది. మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన (Upasana) తమ పెళ్ళైన 10 ఏళ్ళ తరువాత మొదటి బిడ్డ గురించి శుభవార్త చెప్పడంతో మొదలైన మెగా సంబరాలు నేడు అంబరాన్ని అంటుతున్నాయి. నిన్న సాయంత్రం డెలివరీ కోసం ఉపాసన, చరణ్ తో పాటు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో డెలివరీ అయ్యింది. మెగా ప్రిన్స్? లేదా మెగా ప్రిన్సెస్? అనే ప్రశ్నకు తెరపడింది.

Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగా ప్రిన్సెస్ గా బేబీ గర్ల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వారసురాలి రాకతో మెగా ఫ్యామిలీ అండ్ మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రిన్సెస్ రాకని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. “వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్. కోట్లాది మంది మెగా ఫ్యామిలీలో నువ్వు ఎంతో ఆనందాన్ని వెదజల్లవు. అలాగే నే తల్లిదండ్రలు రామ్ చరణ్ – ఉపాసన, మరియు నీ గ్రాండ్ పేరెంట్స్ లో కూడా ఎంతో సంతోష నిప్పావు” అంటూ ట్వీట్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా మెగా ప్రిన్స్ గురించి ట్వీట్ చేశాడు. కంగ్రాట్యులేషన్స్ రామ్ చరణ్ అండ్ ఉపాసన. “వెల్కమ్ టు పేరెంట్స్ క్లబ్. మీ బేబీ గర్ల్ తో మీరు గడిపే ప్రతి క్షణం ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలుగా మారుతాయి. ఎంతో సంతోషాన్ని ఆ దేవుడి మీకు కలిగించాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీస్ కూడా ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్ ని పై కూడా ఒక లుక్ వేసేయండి.