Dhamaka: రవితేజ కెరీర్‌లోనే అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ధమాకా!

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో కన్ఫ్యూజన్ కామెడీతో రవితేజ చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

Dhamaka: రవితేజ కెరీర్‌లోనే అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ధమాకా!

Dhamaka To Be The Biggest Blockbuster Hit At Overseas In Raviteja Career

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో కన్ఫ్యూజన్ కామెడీతో రవితేజ చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

Dhamaka : 50 కోట్ల ధమాకా.. రవితేజ గ్రాండ్ కమ్ బ్యాక్..

ఇక ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుడుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ మార్క్‌ను కూడా అందుకునేందుకు రెడీ అవుతోంది.

Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

రవితేజ సినిమాల్లో ఓవర్సీస్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ధమాకా నిలవబోతుంది. ఈ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడంతో మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఓవర్సీస్‌లో దుమ్ములేపనుంది. ఈ సినిమాతో రవితేజ ఓవర్సీస్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.