Gold Rate : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు గురువారం భారీగా పెరిగాయి.

Gold Rate : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate

Gold Rate : గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు గురువారం భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 330 పెరగడంతో ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,330గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,330 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి తగ్గిన వెండి ధరలు.. తాజాగా పెరిగాయి. గురువారం దేశంలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. కాగా.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాదిన 200మేర ధర పెరిగితే.. దక్షిణాదిన కిలో వెండి ధరపై రూ.300మేర పెరిగింది.

Read More : Gold in Mouth: నోట్లో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. ఎలా దొరికిపోయాడంటే..!?

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,330గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.

 

Read More : Mangalhat PS: హైదరాబాద్‌లో చిన్నారిపై అత్యాచారయత్నం

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,330గా ఉంది.