Heroins Swim Shoot: అసలే హాట్ లేడీస్.. ఆపై స్విమ్ సూట్స్.. కుర్రాళ్లలో అలజడి!

ఆ మధ్య మాల్టీవుల్లో చేసిన రచ్చ మరిచిపోక ముందే.. మళ్లీ స్విమ్ సూట్స్ లో అలజడి సృష్టిస్తున్నారు ముద్దుగుమ్మలు. కోవిడ్ పుణ్యమా అని కావాల్సిన తీరిక దొరకడంతో ముద్దుగుమ్మలు..

Heroins Swim Shoot: అసలే హాట్ లేడీస్.. ఆపై స్విమ్ సూట్స్.. కుర్రాళ్లలో అలజడి!

Heroins Swim Shoot

Updated On : January 20, 2022 / 9:33 PM IST

Heroins Swim Shoot: ఆ మధ్య మాల్టీవుల్లో చేసిన రచ్చ మరిచిపోక ముందే.. మళ్లీ స్విమ్ సూట్స్ లో అలజడి సృష్టిస్తున్నారు ముద్దుగుమ్మలు. కోవిడ్ పుణ్యమా అని కావాల్సిన తీరిక దొరకడంతో ముద్దుగుమ్మలు సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు ఒకరిని మించి ఒకరు పొదుపైన డ్రెస్సుల్లో ఫోటోలకి ఫోజులిస్తున్నారు.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

మాల్దీవుల కలర్ఫుల్ ట్రీట్ ఫ్యాన్స్ మరిచిపోకముందే జాన్వీ మరోసారి పూల్ సైడ్ ట్రీట్ తో అట్రాక్ట్ చేసింది. నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ అన్నట్టు ఇన్స్ టాలో జాన్వీ పోస్ట్ చేసిన ఫోటోలిప్పుడు నెటిజన్స్ ని షేక్ చేస్తున్నాయి. ఈ మంత్ స్టార్టింగ్ లో కొవిడ్ 19 బారినపడి ఇంట్లో ఒంటరిగా గడిపిన జాన్వీ.. ఇప్పుడు దాని నుంచి రిలాక్స్ అయి ఇలా సేదతీరుతోంది.

Rakul Preet Singh: కొంటె చూపులతో చంపేస్తున్న రకుల్!

సిద్ధార్ధ్ తో మాల్దీవుల రైడ్ ను ఎంజాయ్ చేసిన కియారా.. రీసెంట్ గా స్మిమ్మింగ్ పూల్ లో సన్ రైజ్ ను ఆస్వాదిస్తూ కనిపించింది. పింక్ స్విమ్ సూట్ లో అలా పూల్ లో స్విమ్ చేస్తున్న కియరా రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టు ఫోజులిచ్చింది.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలతో ఈమధ్యే ట్రీట్ ఇచ్చిన పూజా హెగ్డే.. ఇప్పుడు మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. రీసెంట్ గా టూ పీస్ బికినీ తో పూజా హెగ్డే పిక్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. రచ్చో..రచ్చస్య..రచ్చోభ్య: అనేంతగా హాట్ హాట్‌ ఫోజులతో పూజా పోస్ట్ చేసిన ఫోటోలిప్పుడు నెటిజన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి.