iQOO 9T Discount : అమెజాన్‌లో iQOO 9T స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

iQOO 9T Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (iQOO) నుంచి భారత మార్కెట్లో iQOO 9T స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈ (iQOO 9T) స్మార్ట్‌ఫోన్‌పై రూ. 50వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.

iQOO 9T Discount : అమెజాన్‌లో iQOO 9T స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

iQOO 9T Selling At Discount of Rs 4000 on Amazon Ahead of iQOO 11 launch

iQOO 9T Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (iQOO) నుంచి భారత మార్కెట్లో iQOO 9T స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈ (iQOO 9T) స్మార్ట్‌ఫోన్‌పై రూ. 50వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1తో వస్తుంది. Antutuలో 1 బిలియన్ కన్నా ఎక్కువ స్కోర్ చేసిన ఈ ఫోన్ సెగ్మెంట్‌లో మొదటిది. iQOO 9T ప్రారంభ ధర రూ. 49,999 వద్ద లాంచ్ అయింది. మీరు ఇప్పుడు ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఎందుకంటే అమెజాన్‌లో ఫోన్‌పై రూ. 4వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌లో iQOO 9T ఫోన్ రూ. 49,999 వద్ద అందుబాటులో ఉంది. HDFC లేదా SBI బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే.. మీరు డివైజ్‌పై రూ.4వేల తగ్గింపు పొందవచ్చు. ఈ డివైజ్ ధర రూ.45,999కి తగ్గింది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే రూ.13,500 వరకు పొందవచ్చు. అన్ని ఆఫర్ల తర్వాత మీరు డివైజ్ రూ. 35వేల లోపు పొందవచ్చు. iQOO 9T వంటి సామర్థ్యంతో Android ఫోన్‌కు పొందవచ్చు. iQOO ఫోన్ విషయానికొస్తే.. పర్ఫార్మెన్స్, బ్యాటరీ లేదా కెమెరాతో వచ్చింది.

iQOO 9T Selling At Discount of Rs 4000 on Amazon Ahead of iQOO 11 launch

iQOO 9T Selling At Discount of Rs 4000 on Amazon Ahead of iQOO 11 launch

Read Also : New iQoo 11 Series : కొత్త ఐక్యూ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO 9T : స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐక్యూ iQOO 9T 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది. గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. ఈ డివైజ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది.

iQOO 9T ఆండ్రాయిడ్ 12-ఆధారిత OriginOS ఓషన్‌ బాక్స్ వెలుపల రన్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా.. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఇందులో 50-MP ప్రైమరీ సెన్సార్, 13-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్,12-MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, 16-MP ఫ్రంట్ కెమెరాతో వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iQOO Neo 7 SE : iQOO నియో 7 SE స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవిగో..!