Ira Khan : బికినిలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ ఇటీవల మే 8న ఇరా ఖాన్ పుట్టిన రోజు అవ్వడంతో ఓ ప్రైవేట్ ప్లేస్ లో తన స్నేహితులు.....................

Ira Khan : బికినిలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Irakhan

Ira Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ కూడా సోషల్ మీడియాలో, బాలీవుడ్ లో చాలా పాపులర్. గతంలో పార్టీలు అంటూ ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోగా మీడియాకి చాలా సార్లు చిక్కింది. అయితే తాజాగా ఇరాఖాన్ బికినిలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాక నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల మే 8న ఇరా ఖాన్ పుట్టిన రోజు అవ్వడంతో ఓ ప్రైవేట్ ప్లేస్ లో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో ఆడింది. స్విమ్మింగ్ ఫూల్ లో బికినీతో స్విమ్ చేయగా అదే బికినీతో తర్వాత కేక్ కూడా కట్ చేసింది. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ఇరా తండ్రి అమీర్ ఖాన్, తల్లి రీనా దత్త, తన బాయ్ ఫ్రెండ్ నుపూర్ కూడా ఉండటం విశేషం. ఇలా ఫ్యామిలీ ముందే బికినిలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్ చేసేసుకుందా??

బికినిలో కేక్ కట్ చేయడం ఏంటి? అది కూడా ఫ్యామిలీ ముందు? బికినిలో సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాక వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేయడం అవసరమా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)