SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం జగ్గుభాయ్ సరికొత్త మేకోవర్!

స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన మహేష్, ఈ సినిమా కోసం మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేతులు కలిపాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనం చూశాం.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం జగ్గుభాయ్ సరికొత్త మేకోవర్!

Jagapathi Babu New Makeover For SSMB28

SSMB28: స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన మహేష్, ఈ సినిమా కోసం మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేతులు కలిపాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనం చూశాం.

SSMB28: మహేష్ మూవీకి పూర్తికాని మ్యూజిక్ సిట్టింగ్స్..?

ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’లో జగపతి బాబు రగడ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

దీంతో, ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో జగపతి బాబు పాత్రను అల్ట్రా స్టైలిష్‌గా త్రివిక్రమ్ రెడీ చేస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకు జగపతి బాబును ఎప్పుడూ చూడని విధంగా త్రివిక్రమ్, ఆయన పాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం జగపతి బాబు భారీ మేకోవర్‌కు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది.