SSMB28: మహేష్ మూవీకి పూర్తికాని మ్యూజిక్ సిట్టింగ్స్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

SSMB28: మహేష్ మూవీకి పూర్తికాని మ్యూజిక్ సిట్టింగ్స్..?

SSMB28 Yet To Complete Music Sittings

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

SSMB28: మహేష్ మూవీ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ.. ఎప్పుడంటే..?

ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మ్యాజిక్ సిట్టింగ్స్ గతంలోనే స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదని.. దీనికి మరికొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.