Lavanya Niharika : వదిన మరదళ్ల స్పెషల్ సెల్ఫీలు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లావణ్య, నిహారిక..

లావణ్యకి, నిహారిక మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో అనేక సార్లు వీరిద్దరూ కలిసి పార్టీల్లో కనిపించారు. నిశ్చితార్థం తర్వాత మా వదిన అంటూ లావణ్యతో దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ కూడా చేసింది నిహారిక.

Lavanya Niharika : వదిన మరదళ్ల స్పెషల్ సెల్ఫీలు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లావణ్య, నిహారిక..

Lavanya Tripathi Niharika Konidela special Selfies in Party goes viral

Updated On : July 19, 2023 / 9:55 AM IST

Lavanya Tripathi Niharika :  మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. ఇక లావణ్యకి, నిహారిక మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో అనేక సార్లు వీరిద్దరూ కలిసి పార్టీల్లో కనిపించారు. నిశ్చితార్థం తర్వాత మా వదిన అంటూ లావణ్యతో దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ కూడా చేసింది నిహారిక.

తాజాగా వీరిద్దరూ ఓ పార్టీలో కలిసి ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలో నిహారిక, లావణ్య కలిసి స్పెషల్ సెల్ఫీలు తీసుకున్నారు. లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెల్ఫీ షేర్ చేసి ఫేవరేట్ పీపుల్ తో మంచి సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది. ఇక నిహారిక పోస్ట్ చేస్తూ లవ్ యు లవ్స్ అంటూ లావణ్య గురించి పోస్ట్ చేసింది.

Samajavaragamana : అమెరికాలో ఫస్ టైం రికార్డ్ సెట్ చేసిన శ్రీవిష్ణు.. సామజవరగమన జోరు మాములుగా లేదుగా..

వదిన మరదళ్ళు ఇలా సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. లావణ్య, నిహారిక ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Lavanya Tripathi Niharika Konidela special Selfies in Party goes viral

 

Lavanya Tripathi Niharika Konidela special Selfies in Party goes viral