Vijay : విజయ్ సినిమాలో విలన్‌ అతనే.. కన్‌ఫార్మ్ చేసిన లోకేష్ కనగరాజ్!

ఇళయదళపతి విజయ్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో మరో మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మాస్టర్' సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Vijay : విజయ్ సినిమాలో విలన్‌ అతనే.. కన్‌ఫార్మ్ చేసిన లోకేష్ కనగరాజ్!

Lokesh Kanagaraj confirms who plays villian role in Vijay movie

Vijay : ఇళయదళపతి విజయ్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో మరో మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Vijay : 1990లో ఆ నటుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు.. విజయ్!

విక్రమ్ సినిమాలో సూర్య, విజయ్ సేతుపతి లాంటి విలన్స్ ని పెట్టిన లోకేష్. విజయ్‌ని ఢీ కొట్టేందుకు ఎవర్ని దించుతాడో అని అందరూ ఆశక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటించబోతున్నాడు అంటా. గౌతమ్ మీనన్‌తో కలిసి లోకేష్ కనగరాజ్‌ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ ఈ విషయాన్ని బయటపెట్టగా, లోకేష్ ధ్రువీకరించాడు.

అయితే ఈ సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్త్ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. మరి ఈ మూవీలో సంజయ్ దత్త్ కూడా ఉండబోతున్నాడా? అనేది తెలియాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటించబోతుంది. అర్జున్ సర్జా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.