Aha Bhojanambu : ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’.. మంచు లక్ష్మీతో ముచ్చట్లు..

పాపులర్ యాక్ట్రెస్ కమ్ హోస్ట్ లక్ష్మీ మంచుతో.. ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’ అంటూ ‘ఆహా’ చేస్తున్న బ్రహ్మాండమైన కుకింగ్ షో ‘ఆహా భోజ‌నంబు’..

Aha Bhojanambu : ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’.. మంచు లక్ష్మీతో ముచ్చట్లు..

Aha Bhojanambu

Aha Bhojanambu: ‘ఆహా’ త‌మ ప్రేక్షకుల కోసం తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించింది. మ‌మ్ముట్టి నటించిన ‘వ‌న్‌’, న‌య‌న‌తార ‘నీడ‌’, రిష‌బ్ శెట్టి ‘హీరో’, టోవినో థామ‌స్ యాక్ష‌న్ మూవీ ‘కాలా’, విజ‌య్ సేతుప‌తి ‘విక్ర‌మార్కుడు’, మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’.. వంటి సినిమాలు స‌హా ప‌లు ఒరిజిన‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కులకు అంతులేని ఆనందాన్ని అందించింది ‘ఆహా’.

Aha : ‘ఆహా’ లో.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’..

ఇటీవల అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా విడుద‌లైన సై ఫై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడ‌మైతే’ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి సినిమాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.

Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..

పాపులర్ యాక్ట్రెస్ కమ్ హోస్ట్ లక్ష్మీ మంచుతో.. ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’ అంటూ ‘ఆహా’ చేస్తున్న బ్రహ్మాండమైన కుకింగ్ షో ‘ఆహా భోజ‌నంబు’.. ఈ షో ప్రస్తుతం ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో సెల‌బ్రిటీలతో రకరకాల వంటలు చేయిస్తూ.. మంచు లక్ష్మీ సందడి చేస్తున్నారు.

ఈ షో కి హోస్ట్‌గా వ్యవహరించడం గురించి, సెలబ్రిటీల రెస్పాన్స్ గురించి, తన కుకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు.. అదిరిపోయే వంటలు, అనుకోని అతిథులు, బోలెడన్ని సర్‌ప్రైజెస్, బోలెడంత ఫన్.. ఇలా సరాదాగా సాగిపోతున్న ‘ఆహా భోజ‌నంబు’ షోలో తన అనుభవాలను 10 టీవీతో షేర్ చేసుకున్నారు మంచు లక్ష్మీ.. ఆమె ఏం చెప్పారో చూసెయ్యండి మరి..