Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సుకుమార్‌ని అభినందించారు..

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

Chiranjeevi

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.

Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!..

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘పుష్ప’ సినిమా చూశారు. దర్శకుడు సుకుమార్‌ని కలిసి అభినందించారు. ‘పుష్ప’ లో ప్రతి సీన్ చాలా బాగుందని, సినిమా చూస్తున్నంతసేపు వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగిందని.. చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. సుక్కుతో పాటు ‘పుష్ప’ టీంకి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!

గత పది రోజులుగా హిట్ టాక్‌తో సూపర్ హిట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు పుష్ప రాజ్. బన్నీ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్, రష్మిక, సునీల్,పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నార్త్‌లో రికార్డ్ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి.

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరగదీస్తున్నాడు..