Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!

కేరళలో 10 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన ‘ఐకాన్ స్టార్’.. ‘మల్లు’ అర్జున్ ‘పుష్ప’..

Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!

Pushpa

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించి ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Balakrishna : మూడు నెలల్లో సినిమా తీసేద్దాం.. సుక్కు డైరెక్షన్ లో బాలయ్య

హిట్ టాక్‌తో సూపర్ హిట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు పుష్ప రాజ్. బన్నీ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్, రష్మిక, సునీల్,పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నార్త్‌లో రికార్డ్ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి.

Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

ఇక కేరళలో బన్నీ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అక్కడ స్టార్ హీరోలకంటే మల్లు అర్జున్‌ని అభిమానిస్తారు కేరళ ప్రజలు. ‘పుష్ప’ తో మరోసారి బన్నీ డామినేషన్ ఏంటనేది ప్రూవ్ అయ్యింది. కేరళలో కేవలం పది రోజుల్లో అక్షరాలా రూ. 10.25 కోట్ల గ్రాస్ రాబట్టింది ‘పుష్ప’. అలాగే ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ. 229 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 2021లో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘పుష్ప’.

FOCUS Movie : సూర్య తేజ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫోకస్‌’