Kashmir Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య

Kashmir Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

Kashmir

Kashmir Encounter : జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ALSO READ Indian Navy: ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం రాఫెల్- ఎం, ఎఫ్-18లను పరీక్షిస్తున్న భారత నేవీ