Naatu Naatu Song : నాటు కొట్టుడు రికార్డులు!

సౌత్ ఇండియాలో ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’..

Naatu Naatu Song : నాటు కొట్టుడు రికార్డులు!

Natu Natu

Naatu Naatu Song: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. గత మూడేళ్లుగా RRR గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

చెర్రీ – తారక్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేశారు. వీళ్లిద్దరూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి ఒక పాటలో స్టెప్పులేస్తే ఎలా ఉంటుందయ్యా అంటే ఇదిగో ఈ ‘నాటు నాటు’ పాటలా ఉంటుంది అని చెప్పొచ్చు..

Bheemla Nayak : 24 గంటల్లో ఇరగదీసాడుగా!

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 24 గంటల్లో 10.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి.. సౌత్ ఇండియాలో ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ సినిమాగా నిలిచింది ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ సాంగ్.

Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..