Bheemla Nayak : 24 గంటల్లో ఇరగదీసాడుగా!
‘లాలా భీమ్లా’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన పవర్‌స్టార్..

Laalaa Bheemla
Bheemla Nayak: ‘‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసి పట్టు.. దంచి కొట్టు.. కత్తి పట్టు.. అదరగొట్టు’’ అంటూ ‘భీమ్లా నాయక్‘ పోరాట గీతానికి అదిరిపోయే లిరిక్స్ రాశారు స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్..
Bheemla Nayak : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ సాంగ్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు..
Lala Bheemla Song : ఊపు ఊపుతున్న సాంగ్.. త్రివిక్రమ్ లిరిక్స్ విన్నారా!
‘భీమ్లా నాయక్’ లోని ‘లాలా భీమ్లా’ సాంగ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎక్కువ మంది చూసిన, 24 గంటల్లో 10 మిలియన్ల మార్క్ టచ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్‌గా పవర్‌స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘భీమ్లా నాయక్’ తర్వాత ప్లేస్‌లో ఉన్న లిరికల్ సాంగ్స్ ఇవి.. (Displayed Views)
భీమ్లా నాయక్ (లాలా భీమ్లా) – 10.2 మిలియన్స్
సామీ సామీ (పుష్ప) – 9.06 మిలియన్స్
దాక్కో దాక్కో మేక (పుష్ప) – 8.32 మిలియన్స్
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ – 8.28 మిలియన్స్
మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు) – 7.87 మిలియన్స్
రాములో రాములా (అల వైకుంఠపురములో) – 7.39 మిలియన్స్
శ్రీవల్లి (పుష్ప) – 6.9 మిలియన్స్.
Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…