Naga Shaurya: అమ్మాయిలు చాలా టఫ్.. డీల్ చేయడం కష్టమే!

హిట్, ఫ్లాపుల్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నాగశౌర్య.. వరుడుకావలెను అంటూ ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. హీరోయిన్ కి ఎలాంటి వాడు కావాలో అలా మౌల్డ్ అయిన నాగశౌర్య..

Naga Shaurya: అమ్మాయిలు చాలా టఫ్.. డీల్ చేయడం కష్టమే!

Naga Shaurya

Naga Shaurya: హిట్, ఫ్లాపుల్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నాగశౌర్య.. వరుడుకావలెను అంటూ ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. హీరోయిన్ కి ఎలాంటి వాడు కావాలో అలా మౌల్డ్ అయిన నాగశౌర్య.. రియల్ లైఫ్ లో తనకెలాంటి అమ్మాయి కావాలో, తన భార్యతో ఎలా ఉంటాడో అంతే ఇంట్రస్టింగ్ గా చెప్పాడు.

Prabhas: డార్లింగ్ ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదరహో!

ఆ మధ్య లవ్, యాక్షన్ మూవీస్ చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య.. ఈసారి టార్గెట్ మార్చాడు. ఫ్యామిలీ ఆడియన్సని ఎట్రాక్ట్ చెయ్యడానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. అంతేకాదు.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఈ యంగ్ హీరో భార్యకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో కూడా చెప్పేస్తున్నాడు.

KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!

ఆల్రెడీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న నాగశౌర్య ఇప్పటి వరకూ ఆ విషయాన్ని ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు. సినిమాల్లో లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్న నాగశౌర్య.. రియల్ లైఫ్ లో మాత్రం అమ్మో.. అమ్మాయిలా అంటున్నాడు. అమ్మాయిల్ని డీల్ చెయ్యడం కష్టమని, అసలు అమ్మాయిలు టఫ్ అని అంటున్నాడు.

Priyanka Jawalkar: చూడచక్కని రూపం.. సొగసు మందారం!

ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని, ఇంకా టైముందంటూ రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడూ కూల్ గా ఉండే నాగశౌర్య, వరుడుకావలెను సినిమాలో కూడా అంతే కూల్ సాఫ్ట్ రోల్ ప్లేచేశాడు. రీతూవర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబందించి ప్రమోషన్లు ఫుల్ పీక్స్ లో చేస్తోంది వరుడుకావలెను టీమ్.