NBK108: అనిల్ రావిపూడి మూవీ సెట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని కూడా శరవేగంగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

NBK108: అనిల్ రావిపూడి మూవీ సెట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య!

Nandamuri Balakrishna Celebrates New Year In The Sets Of NBK108

NBK108: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని కూడా శరవేగంగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

NBK108: బాలయ్య మరొకటి మొదలెట్టేశాడు.. నిజంగానే అన్‌స్టాపబుల్..!

ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేయగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఈ షెడ్యూల్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా పాల్గొంది. తాజాగా ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది NBK108 టీమ్. బాలకృష్ణ కేక్ కట్ చేయగా, చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.