NBK 107 : బాలయ్య యాక్షన్ మొదలైంది

ఇవాళ ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన సమాచారం ప్రకారం

NBK 107 : బాలయ్య యాక్షన్ మొదలైంది

Nbk107

NBK 107 :  బాలయ్య త్వరలో ‘అఖండ’ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత సినిమా కూడా ఓకే చెప్పేశాడు. ఈ గ్యాప్ లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అంటూ జనాల్ని ఆహా షో ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నారు. ‘అఖండ’ షూట్ పూర్తవడంతో నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేసారు బాలయ్య బాబు. బాలకృష్ణ 107వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.

Radheshyam : ఈ రాతలే… రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ

ఇవాళ ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా అని తెలుస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇందులో విలన్ గా నటిస్తారని సమాచారం.

Chef Mantra : సెలబ్రిటీలతో ‘చెఫ్ మంత్ర’.. ఆహాలో మరో కొత్త ప్రోగ్రాం

ఈ సినిమాకి ఇవాళ ఉదయం పూజ కార్యక్రమం నిర్వహించి క్లాప్ కొట్టారు. వివి వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు, బుర్ర సాయి మాధవ్, బివిఎస్ రవి.. మరి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందివ్వనున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏమి ఫిక్స్ చేయలేదు. త్వరలో షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం.

Liger Movie : లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. ట్విట్టర్ లో విజయ్, దుల్కర్ ఇంట్రెస్టింగ్ చాట్

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బాలయ్యకి కలిసొచ్చిన ఫ్యాక్షన్ జోనర్ తీస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.