Nikhil : హిమాలయాల్లో యాక్షన్ చేయబోతున్న నిఖిల్.. అదిరిపోయిన SPY మూవీ గ్లింప్స్

 యువ హీరో నిఖిల్ డిఫరెంట్ కథలతో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. త్వరలోనే కార్తికేయ 2 అనే మిస్టీరియస్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఆ తర్వాత SPY అనే యాక్షన్ థ్రిల్లర్...................

Nikhil : హిమాలయాల్లో యాక్షన్ చేయబోతున్న నిఖిల్.. అదిరిపోయిన SPY మూవీ గ్లింప్స్

Spy

SPY :  యువ హీరో నిఖిల్ డిఫరెంట్ కథలతో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. త్వరలోనే కార్తికేయ 2 అనే మిస్టీరియస్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఆ తర్వాత SPY అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో రానున్నట్టు అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. నిఖిల్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నిఖిల్ చేతిలో ట్రాన్స్‌మిటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తూ ఆయుధాలతో ఉన్న ఓ ప్రదేశాన్ని మంచులో కనుక్కొని అందులోంచి గన్స్ తీసుకొని నిఖిల్ బైక్ నడుపుతూ శత్రువులను కాల్చిచంపడంతో ఫుల్ యాక్షన్‌ మోడ్ లో ఉన్నట్టు చూపించారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Virata Parvam : ఇది కదా క్రేజ్ అంటే.. వర్షంలో కూడా సాయిపల్లవి కోసం అభిమానులు.. అభిమానుల కోసం సాయి పల్లవి..

ఈ సినిమాతో ఆర్యన్ రాజేష్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.