Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్..?

బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి యాజమాన్యం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు..

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్..?

Bb 5

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి కొనసాగుతోంది. ఏకంగా 19 మంది కంటెస్టెంట్లతో, మూడో సారి నాగార్జున్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 5లో సరయు ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్‌లో 18 మంది సభ్యులు మిగిలిరారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.

Artist Priya : అప్పుడు.. ఇప్పుడు.. నాగార్జునతో ప్రియ.. పిక్ వైరల్..

ఈసారి ముందు నుంచి ఎలాంటి న్యూస్ లీక్ అవకుండా చాలా జాగ్రత్త పడ్డారు ‘బిగ్ బాస్’ యాజమాన్యం. అయితే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచినప్పుడు మాత్రం కొంతమంది పేర్లు బయటకి వచ్చాయి. పాపులర్ యాంకర్ వర్షిణి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

ఇదిలా ఉంటే ‘బిగ్ బాస్ 5’ కి సంబంధించి ఓ షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సీజన్‌లో అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేదే లేదంట. ఆల్ రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఎలాగూ ‘బిగ్ బాస్’ టీం ఎలాంటి సమాచారం ఇవ్వదు కాబట్టి క్లారిటీ వచ్చే వరకు ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.

Artist Priya : అప్పుడు.. ఇప్పుడు.. నాగార్జునతో ప్రియ.. పిక్ వైరల్..