OnePlus Nord CE Offer : అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ.20వేల విలువైన వన్‌ప్లస్ 5G ఫోన్.. కేవలం రూ.1,299 మాత్రమే..!

OnePlus Nord CE : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ కొత్త మోడల్ (Nord CE 2 Lite Price) ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అమెజాన్‌లో ఉంది. 6GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో ఉంది.

OnePlus Nord CE Offer : అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ.20వేల విలువైన వన్‌ప్లస్ 5G ఫోన్.. కేవలం రూ.1,299 మాత్రమే..!

OnePlus Nord CE 2 Lite 5G Photo : (Google)

OnePlus Nord CE Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ (OnePlus) ఫోన్ Nord CE 2 Lite 5G ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్ అందిస్తోంది. ఈ Lite 5G ఫోన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల లైనప్‌లో అత్యంత సరసమైన ఫోన్. గత ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన CE 2 Lite 5G, ప్రస్తుతం గరిష్ట రిటైల్ ధర (MRP) రూ. 19,999గా ఉంది. కానీ, అమెజాన్ ఆఫర్ (Amazon Offer) ద్వారా ఈ 5G ఫోన్‌ను కేవలం రూ. 1,299కి పొందవచ్చు.

రూ. 1,299కి నార్డ్ CE 2 Lite ఎలా పొందాలంటే? :
నార్డ్ CE 2 లైట్ 5G ఫోన్‌పై ఈ డీల్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. బ్లూ టైడ్ కలర్ స్కీమ్‌లో వచ్చే 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ వేరియంట్‌పై రూ. 1,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 17,700 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.

OnePlus Nord CE 2 Lite 5G _ OnePlus Smartphone Rs. 20k

OnePlus Nord CE Offer : Nord CE 2 Lite 5G Photo : (Google)

Read Also :  OnePlus 10R Price : అత్యంత సరసమైన ధరకే వన్‌ప్లస్ 10R ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్త ధర ఎంతో తెలుసా?

పాత హ్యాండ్‌సెట్‌ని కలిగి యూజర్లు.. ఇన్‌కమింగ్ (Nord CE 2 Lite 5G)కి మార్చుకోవచ్చు. రియల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మోడల్, మీ ఫోన్ వర్కింగ్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. కొనుగోలుదారులు గరిష్ట వాల్యూను పొందినట్టుయితే.. రూ. 17,700 తగ్గింపుతో Nord CE 2 Lite 5G ధరను కేవలం రూ. 1,299కి సొంతం చేసుకోవచ్చు.

నార్డ్ CE2 లైట్ 5G ఫీచర్లు ఇవే :
OnePlus ఫోన్ 6.59-అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌గా, ఆక్సిజన్ OS12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో. 5,000 mAh బ్యాటరీ, 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్‌కు మరింత శక్తిని అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. అదే సమయంలో, వెనుకవైపు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 16MP ఫ్రంట్ సెన్సార్ అందిస్తోంది.

Read Also : OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?